ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి)వార్షికోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ

100 Views

మిర్యాలగూడ యస్.పి కన్వెక్షన్ హాల్ నందు……

AOI TSCON ఆధ్వర్యంలో నిర్వహించిన…..
8వ తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి) వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న….
నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, ప్రత్యేక మేమొంటును బహుకరించారు.
ఈ కార్యక్రమంలో…..
ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇమ్మానుయేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి.శేఖర్ రెడ్డి, ఈఎన్టి డాక్టర్స్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *