వర్గల్ మండల్ సెప్టెంబర్ 24:కార్యకర్త కుటుంబానికి అండగా యూత్ కాంగ్రెస్.
వర్గల్ మండల్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఆనారోగ్యంతో మరణించినటువంటి సలేంద్రి యాదగిరి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల కాంగ్రేస్ నాయకులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి ,పిట్ల రాజు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులూ పిట్ల కృష్ణ ,పిట్ల స్వామి వెంకటేష్ ,మధు ,మహేష్ ,శ్రీకాంత్ భాస్కర్ ,నవీన్ ,నాగారాజు ,తదితరులు పాల్గొన్నారు




