(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామ చెందిన మహిళలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మా గ్రామంలో మహిళ సంఘం భవనం ఏర్పాటు చేయాలని కోరారు. దినికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
గొల్లపల్లి గ్రామంలో వారం రోజుల లోపు మహిళ సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు…
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య, ఉపసర్పంచ్ కానుగంటి సత్యనారాయణ రెడ్డి, వచ్చునూర్ ఎంపీటీసి కనకం కొమురయ్య, రేణిగుంట సర్పంచ్ బోయిని కొంరయ్య,మహిళలు తదితరులు పాల్గొన్నారు.