ప్రాంతీయం

*జాబ్ మేళా తో మా భవిష్యత్ మారింది*

174 Views

హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్లో  ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ పేరుతో ఎన్ ఎల్  నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ లో విద్యార్థిని, విద్యార్థులకు, స్థానిక యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువత మాట్లాడుతూ జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది అని మాతో పాటు మరో 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కి రుణపడి ఉంటామన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *