అంతక్రియలో పాల్గొని పాడే మోసిన ఎమ్మెల్యే
సెప్టెంబర్ 20
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ ఈశ్వర్ పటేల్ పరమపాదించడం పార్థివ దేహానికి నివాళులు అర్పించి అంతక్రియలు పాల్గొని పాడే మోసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్యానల్ స్పీకర్ జుక్కల్ శాసనసభ్యులు హనుమాన్ సిందే ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్ స్థానిక ఎంపీటీసీ శంకర్ పటేల్ బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సుధాకర్ పటేల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ అప్ప గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
