ప్రాంతీయం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం — యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్

90 Views

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం — యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 27

భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని గజ్వేల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజక వర్గం అధ్యక్షుడు అజార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం అని భారతదేశ గ్లోబల్ మార్కెట్లో చేర్చడానికి విశేషంగా కృషి చేశారని, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, ఆర్థిక సంస్కరణలు పితామహుడు మన్మోహన్ సింగ్ ను ప్రజలు మరువరు అని ఒక గొప్ప నాయకున్ని దేశం కోల్పోయింది అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మన్మోహన్ సింగ్ హయాంలో విప్లవత్మకమైన సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, తీసుకు వచ్చిన ఘనత వారిదే అని, యువతకు స్ఫూర్తి మన్మోహన్ సింగ్ అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు

No Slide Found In Slider.

Poll not found