ప్రాంతీయం

ప్రత్యేక పూజలు నిర్వహించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

142 Views

రేణుక ఎల్లమ్మ కుప్రత్యేక పూజలు నిర్వహించిన

 

సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆలయాన్ని దర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి ఆశీర్వాదం, టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తో భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో మరోసారి చైర్మన్గా ఎన్నికయ్యానని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో తంగళ్ళపల్లి గ్రామంలోని సమస్యలు పాటు విద్యుత్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రామారావు కు గౌడ సంఘ నాయకులు సన్మానం చేశారు. ఆయన వెంట ఎంపీపీ ప డి గెల మానస, వైస్ ఎంపిపి అంజయ్య, బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, పడిగేల రాజు, గౌడ సంఘం అధ్యక్షుడు బండి సత్తయ్య, కందుకూరి రామా గౌడ్, భాస్కర్ యాదవ్, బండి దేవేందర్ యాదవ్, విశ్వనాథుల రమేష్, మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి, బండి జగన్, నులు గొండ శ్రీనివాస్ నేరెళ్ల అనిల్ గౌడ్, అరవిందు, మల్లికార్జున్, కనకరాజు, ఎండి హమీద్, క్యారం జగత్, మీరాల శ్రీనివాస్, అంకారాపు మహేష్, బత్తిని మల్లేశం గౌడ్, బండి లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7