మణికంఠ వైన్ షాప్ లో
11 సంవత్సరాలు అబ్బాయిని కూర్చోబెట్టుకొని తాగుతున్న నీచులు
సిద్దిపేట జిల్లా జూన్ 5
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని మణికంఠ వైన్స్ లో 11 సంవత్సరాలు అబ్బాయిని కూర్చోబెట్టుకొని తాగుతున్న కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పాల్సిన వాళ్లే కొడుకు ముందు తాగుతుంటే ఎలా ఉంటుంది దీనిని చూసి రేపు రేపు ఆ అబ్బాయి ఎలా తయారవుతాడో తెలియదు పట్టించుకోని ఎక్సేంజ్ డిపార్ట్మెంట్
