ప్రాంతీయం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

99 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా శివాజీ చౌరస్తాలో జెండాను ఎగరవేసి విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి లు మాట్లాడుతూ విశ్వకర్మలను ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు బాలా చారి, సభ్యులు చింటూ, బ్రహ్మచారి,రమేష్, నర్సింహా చారి, రాములు, లక్ష్మణ్, వెంకటేశం, చక్రపాణి, అశోక్, శివకుమార్, రాజు, నాగరాజు,సంతోష్, రాజు, శేషాద్రి, శ్రీనివాస్, స్వామి, ఉపేందర్, యాదగిరి, చంద్రం, తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *