ప్రాంతీయం

మంచిర్యాలలో ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు

55 Views

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నేడు స్వర్గీయ ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు చాలా సంతోషంగా అన్నదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్