
ములుగు జిల్లా,సెప్టెంబర్ 16
హైదరాబాద్ లో ఎమ్మెల్యే కొటర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు ఆర్ కె ఉజ్వల చారి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్యను మర్యాద పూర్వ కంగా కలిసి శాలవతో సత్క రించారు.అనంతరం మాట మంతిలో సర్వేల ప్రకా రంగారా బోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.




