Breaking News

నిరుద్యోగ భృతి హామీఏదీ?

126 Views

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతినెల నిరుద్యోగ భృతి 3,016 చెల్లిస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం 40 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి 40 నెలల మొత్తాన్ని ఒక్కొక్కరికి 1,20,640 రూపాయలు వెంటనే చెల్లించాలని
ఎల్లారెడ్డిపేట బీజేవైఎం డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగింది లేనిచో తెలంగాణ నిరుద్యోగ యువతను కలుపుకొని యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి కిరణ్ నాయక్ ప్రశాంత్ మానుక రాజు కార్తీక్ రెడ్డి వినయ్ రెడ్డి బాలకిషన్ ప్రకాష్ అరవింద్ సురేష్ పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్