Breaking News

మున్సిపల్ ఆధ్వర్యంలో హరిత హారం

67 Views

మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు

14సెప్టెంబర్ కామారెడ్డి

కామారెడ్డి హోసింగ్ బోర్డు రోడ్డు పక్కన మున్సిపల్ మరియు ఫారెస్ట్ పోలీస్ ల ఆధ్వర్యంలో హరిత హారం లో భాగంగా మొక్కలు నాటుతున్నారు ఈట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఎఫ్ బి ఓ శ్యామ్ అక్తర్ ఆనందు బాను రవి ఫారెస్ట్ పోలీస్ సిబ్బంది ఎఫ్ ఏస్ సి సెక్షన్ ఆఫీసర్ జయగోపాల్ ఎఫ్ బి ఓ లచ్చయ్య విజయ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *