Breaking News

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

356 Views

ఒకరు మృతి పలువురికి గాయాలు

ములుగు జిల్లా, తడ్వాయి, సెప్టెంబర్ 14

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాడ్వాయి మూడు కిలో మీటర్ల దూరంలో టాటా మ్యాజిక్  కారు డికొన్నాయి ఈ ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందాగా మరో ఇద్దరు గాయపడ్డారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *