. ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్13, మండల కేంద్రంలో బీసీఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, రాష్ట్ర కౌన్సిలర్ కాలేరు రాజన్న, గాజుల రమేష్, కదిరేపర్శరాములుగౌడ్ , సంతోష్, లిఖిత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
