సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (24/7 తెలుగు న్యూస్):ఈరోజు జగదేవపూర్ లో
రాగుల సాయికుమార్ మరణించిన విషయం తెలుసుకొని తన కుటుంబాన్ని పరామర్శించిన
ఎంఎల్ సి యాదవరెడ్డి,ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి,పీర్లపల్లి సర్పoచ్ యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్, కొండపోచమ్మ డైరెక్టర్ కుమ్మరి కనకయ్య మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది
