98 Views*మల్కాపూర్ లో దళితుల పై సర్పంచ్ దాడి..* చేవెళ్ల :జులై 15 బోనాలు చూడడానికి వచ్చిన దళితుల పై అగ్రకులానికి చెందన సర్పంచ్ దాడి చేసిన సంఘటన చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి మైసమ్మకు అగ్రకులస్థులు బోనాల తీసుకెళుతున్నారన్నారు. కాగా ఆ సంబరాలను చూసేందుకు దళిత వర్గానికి చెందిన గండు సంజీవ అక్కడికి […]
781 Viewsరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు రెండు రోజులు ఈరోజు రేపు విధ్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించిన విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఇప్పటికే స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపిస్తున్న ఉపాధ్యాయులు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ పాతూరి మల్లారెడ్డి Poll Options are limited because […]
167 Viewsమంత్రి కేటీఆర్ నేతన్నలకు శుభవార్త చెప్పారు వచ్చే నెల నుంచి చేనేత మిత్ర ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికునికి నెలకు 3000 పెన్షన్ను అందిస్తామని అన్నారు ఒకవేళ నేతన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం దహన సంస్కారాల ఖర్చుకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు అలాగే వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డు హెల్త్ కార్డు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది […]