రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 12 హిందువుల పండుగ రాగానే ఆంక్షలు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో హిందువుల తమ పండగలు చేసుకోవాలన్న సర్కారు ఆంక్షలు విధిస్తుండడం చాలా అన్యాయం అని బిజెపి యువమోర్చ ఎల్లారెడ్డిపేట్ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ మెజారిటీ ఎక్కువ ఉన్నా భారతదేశంలో హిందువులు పండుగ స్వేచ్ఛగా జరుపుకునే హక్కులు లేవా తెలంగాణ రాష్ట్రం ఏమైనా పరాయి దేశంలో ఉందా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హిందువులపై అనుచివేతలు హిందువుల పండుగ అంటే చులకన ఆంక్షలు ముఖ్యంగా దేశంలో అందరూ జరుపుకునే సంవత్సరానికి ఒకసారి వచ్చి వినాయక చవితి కూడా ఆంక్షలు విధించడం చాలా దుర్మార్గం ఇతర వర్గాలకు లేని ఆంక్షలు ఎందుకు హిందువుల పండుగకు మాత్రమే అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు అడిగారు. హిందువుల పండుగలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా జరుపుకొని ఇవ్వాలని హిందువుల పండుగల పై చిన్న చూపు చూడొద్దని మరియు హిందువుల పండుగలపై దేవులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని అలాగే హిందువుల మనోభావాలు ఎవరైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హిందూ పండగలకు ఆటంకాలు కలగజేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం





