ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12
ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు నూతన జిల్లా అధ్యక్షులు ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి తొలి సరిగా మంగపేట మండల పర్యటనకు వస్తున్న సందర్బంగా వారి శుభాకాంక్షలు తెలపడం కోసం రాజుపేట బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేస్తూ బయలుదేరారు.