వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామం, సెప్టెంబర్ 11:
బబ్బూరి రాజు గౌడ్ అకాల మరణం మనకు తీరని వేదనను మిగిల్చింది, చనిపోతూ కూడా ఆదర్శంగా నిలుస్తూ తన నేత్రాలు (కన్నులు) దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపుతూ ఆదర్శంగా నిలిచారు వారిని స్మరిస్తూ మజీద్ పల్లీ యువకులు వారి స్నేహితుల ఆద్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది…జయహో రాజు గౌడ్.( నేను సైతం రాజు నీకు ????నమస్కరిస్తున్న బబ్బురి రాజు నా క్లాసుమేట్,24/7 న్యూస్ రిపోర్టర్ లింగ సునీత)




