ప్రజాపక్షం/ ముస్తాబాద్ (విలేఖరి స్వామి) ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో మస్తాబాడ్ మండలం సెస్ డైరెక్టర్ కొమ్ముబాలయ్య తెలిపారు. ఎక్కడ విద్యుత్ కు సంబంధించిన లూజ్ వైర్లు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ, మరియు రోడ్డు మార్గంలో విద్యుత్ వైర్లు సరి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ బద్ధి కళ్యాణి భాను, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ వేణు, మాజీ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్కదాసరి రవి, వార్డ్ మెంబెర్స్ జక్కుల నరసయ్య, పొన్నాల సతీష్, లైన్ మెన్ ఏళ్ళం, తిరుపతి, స్వామి, విశ్వనాథ్, వెంకటేష్, రాజేష్,నరేష్, సెస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ కళ్యాణి భాను సెస్ డైరెక్టర్ కొమ్ము బాలన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
