నిర్మల్ నవంబర్ 13 :ఎన్నికల ప్రచారం లో భాగంగా తానూరు మండలం లోని వాడగావ్ గ్రామం లో గడప గడప ప్రచారం లో పాల్గొన్నా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎంఎల్ఏ జీ విఠల్ రెడ్డి.
బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి రైతులను ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. రైతులపై జీబులు ఎక్కించి నా ఘనత కూడా ఒక బీజేపీ పార్టీకే దక్కుతుంది అని అన్నారు
కేంద్రం నుంచి మంత్రులు వచ్చి మన ముఖ్యమంత్రి పాలన చూసి పొగిడి వెళుతూ మన గ్రామ పంచాయతీలకు కూడా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు కూడా కేంద్రం నుండి మన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలు తీసుకోవడం జరిగింది అని అన్నారు.
మన ముఖ్యమంత్రి కెసిఆర్ కి మూడోసారిగా ముఖ్యమంత్రిని చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని అన్నారు.