జగిత్యాల జిల్లా:
ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో లో భారీ బైక్ ర్యాలీ.గల్లి గల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పెద్దపల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.
భారీగా తరలివచ్చిన యువకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ర్యాలీ లో పాల్గొన్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.
*వివేక్ సర్ కామెంట్స్*
కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారు..
నరేంద్ర మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పించాం
మోడీ ప్రభుత్వం ఆధాని,అంబానీ ల కోసం పనిచేస్తున్నారు.వాళ్ళను ప్రపంచంలోనే దనికులను చేశారు..
దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా పెట్టలేదు.. ప్రైవేట్ సెక్టార్ కె ప్రాధాన్యం ఇస్తున్నారు.
బిజెపి ప్రభుత్వం లో 460 ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 అయ్యింది. పెట్రోల్ ఆదాని, అంబానీ కంపెనీల నుంచి తీసుకుంటూ రేట్లు పెంచారు.. నిత్యావసరాల ధరలు పెరిగాయి
మోడీ దేశంలోని బడా పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారు..
కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు..
మోడీ 80 నుంచి 125 లక్షల కోట్లు అప్పులు చేశారు..కానీ సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదు..
ఈ ప్రాంతం లో కొప్పుల మంత్రి గా ఉండి అభివృద్ధి చేయలేదు
దళిత మంత్రి అని చెప్పుకుని దళితులకు మాత్రం అన్యాయం చేశారు.
కార్మిక నాయకుడి అని చెప్పుంటున్న కొప్పుల ఈశ్వర్ మంత్రి గా ఉండి కార్మికుల సంక్షేమం గురించి మరిచారు
లక్షకు పైగా ఉన్న సింగరేణి ఉద్యోగులు బిఆర్ఎస్ హయం లో 24 వేల సింగరేణి ఉద్యోగులను బర్తరఫ్ చేశారు
*కేసీఆర్ కాళేశ్వరం లో లక్ష కోట్ల కి పాల్పడితే ఈడి విచారణ చేయలేదు*
*అమీషా మోది కి సవాల్ చేస్తున్న మీకు దమ్ముంటే కాళేశ్వరం పై విచారణ జరపండి*
*అమీషా కు చాలెంజ్ చేస్తున్న.. నా పై ఈడి దాడులు చేస్తే నన్ను ఎంపి పికలేరు…నేను న్యాయ బద్దంగా నిజాయితీగా బిజినెస్ చేసుకుంటున్న*
*తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోచుకున్నారు*
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది..రాహుల్ గాంధీ 5 న్యాయలతో అని వర్గాలకు న్యాయం జరుగుతుంది..
మోడీ ప్రతిపక్షాలను ఈడీ, ఐటి దాడులతో అణిచివేయాలని చూస్తున్నారు..
వంశీని మీ సొంత కొడుకు, తమ్ముడు అనుకోని గెలిపించాలి
*అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్*
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ లు అమలు చేస్తుంది
బిఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి శూన్యం… నియంతృత్వ పాలన కొనసాగింది
కష్టపడి కాంగ్రెస్ జెండాను పట్టుకున్న కార్యకర్తలను నేను మర్చిపోను
*వంశీ సార్ కామెంట్స్*
తెలంగాణ వచ్చిన తర్వాతనే కనుమూస్తానని చెప్పిన వ్యక్తి కాకా వెంకటస్వామి.
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే అప్పుల పాలు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వoది
ధర్మపురి లో పక్కనే గోదావరి ఉన్నా మనకు త్రాగు నేరు లేని పరిస్థితి బిఆర్ఎస్ పాలనలో ఏర్పడింది
సొంతగా వ్యాపారాన్ని స్థాపించి 500 మందికి ఉద్యోగాలు కల్పించిన.
టిఆర్ఎస్ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులను మోసం చేసింది.
చదువుకున్న యువత ఉపాధి హామీ కూలీ పనులు వెళ్తున్నారు
బి ఆర్ ఎస్ పాలన లో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణ గా మారింది
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా,భూ కబ్జాలు, స్కాములు.
కష్టపడితే ఎదైనా సాధించవచ్చు అని మా తాత కాక చెప్పేవారు
కాక స్ఫూర్తి తో రాజకీయాల్లోకి సేవ చేయడానికి వస్తున్న నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తా.
13వ తారీకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు గుద్ధితె నరేంద్ర మోడీ కుర్చీ కదలాలి.





