సెప్టెంబర్ 9 శనివారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు వనం రెస్టారెంట్ ని ఈ రోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిదిగా విచ్చేసి ఉంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పాండు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ సుధీర్ రెడ్డి,కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, శ్రీనివాస్ యాదవ్, మరియు డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, మహిళా నాయకులు నాయకులు నిర్వహించారు.
