ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సెప్టెంబర్ 07:
నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 09:00 గంటల వరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకోగలరని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
ప్రియతమ నేత, నల్లమల్ల ప్రాంత అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వంశీకృష్ణ లు శ్రీ ఉమామహేశ్వర ఆలయ క్షేత్రంలో పార్టీ జెండాలతో అపవిత్రం చేసి, మన ఎమ్మెల్యేఫై అనుచిత వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఉదయం 9 గంటలకు అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి శ్రీఉమామహేశ్వర దేవస్థానం వరకు నిర్వహించే భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీకి టిఆర్ఎస్ పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
