Breaking News

ఎన్నుకోవడం జరిగింది

100 Views

అక్టోబర్ 7

సిద్దిపేట జిల్లా  బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేతోజి వినోద్ చారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ కమిటీ వేయడం జరిగింది.

కన్వీనర్ గా క్యాసారం శ్రీకాంత్, కో కన్వీనర్ గా పంగ ప్రశాంత్, బూత్ అధ్యక్షుడిగా క్యాసారం రమేష్,ఉప అధ్యక్షుడిగా ఒంటేర్పుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఒంటేర్పుల అనిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా క్యాసారం గంగారాం,మైసాని ప్రశాంత్ లను నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *