గంభీరావుపేట మండలం కేంద్రం లోని ఉన్నత పాఠశాల నాగంపేటలో ఏడవతరగతి చదువుతున్న గద్దల గణేష్ కుమారుడు గద్దల రణవీర్ తన జన్మదిన మహోత్సవం సందర్బంగా పాఠశాల లైబ్రరీకి అద్భుతమైన ఐదు పుస్తకాలను బహుమతి గా ఇవ్వడం జరిగింది. ఈ చిన్నారికి వచ్చిన ఆలోచన ను ఉపాధ్యాయులంతా మెచ్చుకున్నారు రణవీర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు రణ వీర్ లాగే మిగతా విద్యార్థులు కూడా ఇలా వినూత్నంగా ఆలోచించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారుఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాలొజి నారాయణ, లక్ష్మి,,భాస్కర్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు .అభినందించారు
