అనాదైన దయానంద,అవినాష్ లకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన బోథ్ నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్.
బోథ్ మండలంలోని రఘునాథ్ పూర్ గ్రామానికి చెందిన పవార్ భీమ బాయ్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా ఆమె కొడుకులు అనాధలుగా మారగ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్ వారికి 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మనోదైర్యనిచ్చారు, వీరితో పాటు బోథ్ మండల ఎంపీపీ తుల శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ రమేష్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ ప్రశాంత్ ఉన్నారు..