నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అజ్మీరా శ్యామ్…
నేడు కెరామెరి మండలం లో రామ్ చందర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్ వారిని అభినందనలు తెలిపారు, వారి వెంట కేరామేరి స్ధానిక నాయకులు రజాక్ . మిలింద్ . శ్రీకాంత్ . రాథోడ్ రవిందర్ . ఆటో యూనియన్ అధ్యక్షుడు హణమంతు స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నార.