ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన చేకుటి రాజు యాదవ్ అనే రైతు యొక్క వరి గడ్డి పోలం వద్ద నుండి ఇంటికి తరలించే క్రమంలో కరెంటు వైర్లు తగిలి గడ్డి తో పాటు ట్రాక్టర్ కూడా మంటల్లో కాలి పోవడం తో ఆ విషయం తెలుసుకున్న ప్యాక్క్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతు చెకుటి రాజు యాదవ్ ను పరామర్శించడం జరిగింది. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి నష్ట పరిహారం వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని. ఈ సందర్భంగా రైతుకు భరోసా ఇచ్చారు.




