*మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి అభిహృద్ధి చేసి చూపిస్తాను ..*
గౌరవ బోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్ .
బోథ్ మండలంలోని పొచ్చరా,కుచలాపూర్, ధన్నుర్(కె ), బిర్లాగొంది, రఘునాథ్ పూర్, గ్రామాలలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్&తెలంగాణ ఉద్యమ కారుడు ముత్యం రెడ్డి గారితో కలిసి గ్రామాలలో పర్యటించిన గౌరవ బోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్కి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ముందుగా గ్రామంలో ఉన్న అన్ని ఆలయాలలో పూజలు చేసి గ్రామంలో తిరుగుతూ అదేవిధంగా గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వనికి ఆదరించండి ఇంకా ఎక్కువ అభివృద్ది చేసి చూపిస్తాను అని అన్నారు అదేవిధంగా పార్టీలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కర్యార్తకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు..*
ఈ కార్యక్రమంలో
*సర్పంచుల సంఘం అధ్యక్షుడు తీరుమల్ గౌడ్,బోథ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి,మాజీ జెడ్పీటీసీ సభ్యులు డా,జహీర్,సర్పంచులు దివాకర్ రెడ్డి,చంద్ర మోహన్ రెడ్డి,రమేష్,భీముడు, గజానంద్,దేవేందర్ రెడ్డి,గులాబ్ సింగ్,బాబు సింగ్,,ఎంపీటీసీలు మైపాల్, శుభాస్,గాడ్గే సుభాష్, బద్దం రాజారెడ్డి, గోవర్థన్ రెడ్డి,రాజు రెడ్డి,రమణ రెడ్డి,రమణ,చింటు రెడ్డి, ఎంపిటిసి రోహిదాస్,సర్పంచ్ సదానందం,డా,స్వామి, నరేందర్,ఇమ్రాన్ ఖాన్,భీం రావ్,ప్రతాప్ సింగ్,అబ్దుల్ సాభిర్,బాపి రెడ్డి,బాబు సింగ్,అనిల్ యాదవ్, వినయ్,ప్రణయ,బోజాన్న,ఈశ్వర్,కార్యకర్తలు అభిమానులు నాయకులు అనిల్ అన్న యువ సైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.