Breaking News

రాబిస్ వల్ల 14 ఏళ్ల బాలుడి మృతి…

88 Views

ఈ పిల్లవాడు రాబిస్‌ వల్ల చనిపోయాడు వీధి కుక్కలను పోషించే వెర్రి కుక్కలకు మరియు మనుషుల కంటే కుక్కలను ఎక్కువగా ఇష్టపడే కుక్క ప్రేమికులను పట్టుకొని మానసిక ఆశ్రమానికి పంపాలి. 14 ఏళ్ల ఈ బాలుడు అతడి తండ్రి చేతుల్లోనే మరణించాడు. నెల రోజుల ముందు తన పొరగు ఇల్లులో పెంచుకొన్న కుక్క కాటేసింది,బాబు ఈ విషయం తల్లి తండ్రులకు చెప్పలేదు,ఆ పక్కింటి పొరంబోకు గాడు కుక్కను పెంచు తున్నాడే కానీ దానికి అవసరమైన వాక్సిన్ వేయించలేదు.ఇలా బాధ్యతా రహితంగా ఎందరో పొరంబోకులకు మన ఇంటి పక్కల కూడా పెంచుతున్నారు జాగ్రత్త.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *