గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో వరద నీరు ప్రమాదకరంగా ప్రవహించడంతో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్యన బ్రిడ్జి పైనుండి వరద నీరు ఉర్దృతంగా ప్రవహిస్తుంది గంభీరావుపేట ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో రహదారి బా ర్కెట్లతో ఏర్పాటు చేసి రహదారి బంద్ చేశారు మండల ప్రజల దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి పర్యటకలు ఎవరికి అనుమతించడం లేదని దూర ప్రాంతాల నుండి చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల నుండి వచ్చే సందర్శికులపై ఆంకాలువిoదించడ మైందనిఈ సందర్భంగా గంభీరావుపేట పోలీసులు తెలిపారు ఎవరు కూడా ఎక్కువ మానేరు వద్దకు రాకూడదని ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కట్టేదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని ఎస్సై మహేష్. తెలిపారు
