విద్యుత్ షాకుకు గురై పాడే గేదె మృతి
సెప్టెంబర్ 6 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కరెంట్ షాక్ గురై పాడే గేదె మృతి చెందింది చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు పోతర్ పల్లి అంజయ్య సన్నాఫ్ ధారయ్య కుటుంబానికి చెందిన గేదె మృతి చెందింది ఉదయం ట్రాన్స్ఫార్మర్ పక్కన మృతి చెందింది అంజయ్య కుటుంబానికి ఆ గేదెనే పెద్దదిక్కుగా ఉండేది జీవనాధారం ఆ గేదె అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు జీవనాధారం ఆ గేదపైనే ఆ కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరుకుంటున్నారు





