ముఖ్య నాయకులతో హైదరాబాద్ పయనం
ములుగు,సెప్టెంబర్ 06
హైదరాబాద్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి ములుగు ఎమ్మె ల్యేకు పోటీ చేయడానికి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న ములుగు శ్రీ గట్టమ్మ దేవా లయంలో తల్లిని దర్శించు కోవని హైదరాబాద్ బయ లుదేరి ములుగు నియోజకవర్గ టిక్కెట్ అవకాశం కల్పించాలని కోరుకుంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని సమర్పించిన ఆదివాసి బిడ్డ భారతీయ జనతా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతి నిధి తాటి కృష్ణ.అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ శ్రీ గరికపాటి మోహన్ రావుని వారి నివాసంలో కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ములుగు ఇంచార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆల్లె జనార్దన్,జిల్లా ఉపాధ్యక్షులు కొండూరు నరేష్,జిల్లా అధికార ప్రతినిధి దొంత రెడ్డి వాసుదే వరెడ్డి,ములుగు అసెంబ్లీ కో కన్వీనర్ భూపతి,తిరుపతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి రామరాజు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్,గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు చంద మహేష్,మండల అధ్యక్షులు శ్రీనివాస్,గండేపెల్లి సత్యం, మండల అధ్యక్షులు కావేరి సంతోష్,తడువాయి మండల అధ్యక్షులు మల్లెల రాంబాబు, కొత్తగూడెం మండల అధ్యక్షులు వాసం మునిందర్,గంగారం మండల అధ్యక్షులు జనగం వెంకన్న,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దంతెన పల్లి నరేందర్,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముత్తెబోయిన నరసింహారావు,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరేం నరసింహులు,జిల్లా కార్యవర్గ సభ్యులు గూడబోయిన సురేష్,బిజెపి గిరిజన మోర్చా వనబంధు జిల్లా కన్వీనర్ భూక్య రతన్ సింగ్,ఎటూర్ నాగారం మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు, మంగపేట మండల ప్రధాన కార్యదర్శి లొంక రాజు, ఎటునాగరం మండల ఉపాధ్యక్షులు కర్నె సంపత్, కొత్తగూడ యువ మోర్చా అధ్యక్షులు కొట్టె శ్రీనివాస్, ఎటునారు యువమోర్చా అధ్యక్షులు వినుకోలు చక్రవర్తి, నాయకులు ఈక రాజేష్, మంగపేట మండల గిరిజన మోర్చా మండల ప్రధాన కార్యదర్శి లోడిగె మధుకర్, మంగపేట మండల నాయకులు వావిలాల జనార్దన్,సాధన పెళ్లి సమ్మయ్య,ఈక సురేష్ చాద హరిబాబు,పున్నెం సాయి, తదితరులు పాల్గొన్నారు.