. ముస్తాబాద్, ప్రతినిది సెప్టెంబర్5, ముస్తాబాద్ మండల కేంద్రంలోడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమును పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం తరఫున విశ్రాంత ఉద్యోగులందరిని సన్మానించారు. కే.నారాయణరెడ్డి, విశ్వనాథం, పులి నరసయ్య, కాసుగంటి శంకర్ రావు ఈ సందర్భంగా మండల విశ్రాంత ఉద్యోగులందరు అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వి.రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రామచంద్రం కార్యదర్శి పి.తుకారాం గాంధీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకుంటూ ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.
