గంభీరావుపేట మండల కేంద్రం లో ని ఫోర్ లైన్ రోడ్డుకు లైన్ క్లియర్మంగళవారం టెండర్ ప్రక్రియ పూర్తిగంభీరావుపేట అభివృద్ధిలో మరో ముందడుగురోడ్డు విస్తరణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తివరంగల్ జిల్లాకు చెందిన30 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నారుమంగళవారం జరిగిన గ్లోబల్ టెండరింగ్ విధానంలో.. త్వరలో వేగవంతంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని 3 ( మూడు) కిలోమీటర్ల నాలుగు రహదారుల విస్తరణ నిర్మాణ పనులు.. నిధులు మంజూరు చేసిన తెలంగాణ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మరియు సిరిసిల్ల అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు గ్రహీత శ్రీ కటకం శ్రీధర్ పంతులు. టెం
డర్ ప్రక్రియ పూర్తి కావడంతో గంభీరావుపేట రహదారి విస్తరణకు అన్ని రకాల అడ్డంకులు తొలగినట్లు గంభీరావుపేట ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




