125 Viewsగ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ తెలంగాణ లో గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల పక్షాన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు.RS ప్రవీణ్ కుమార్ సత్య గ్రహ దీక్షను గన్ పార్క్ వద్ద చేయదాలచారు,కానీ సత్యాగ్రహ దీక్షను భంగం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఆయన్ని గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ, వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ గజ్వేల్ పట్టణ […]
139 Viewsవర్గల్ మండల్, నెంటూర్ మార్చ్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి . ఈ రోజు నెంటూర్ గ్రామం లో గృహ జ్యోతి లక్ష్మీ పథకం ( ఉచిత కరెంట్ ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ రంగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, లైన్మెన్ సతీష్ మరియు మహబూబ్ అశోక్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు No Slide Found In Slider. Poll […]
129 Viewsజిల్లా సిద్దిపేట గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో జరుగబోయే మహిససుర మర్థిని మరియు మాతమ్మ జాతర కొరకు బట్టు అంజిరెడ్డి తన వంతు సాయంగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఉన్నారు No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్