_*ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు…మహా అయితే కింద పడి దెబ్బలు తాగులుతాయి… అదే సముద్రం లో ఆడితే…ఇదే గతి…అలలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు….సముద్రం దగ్గరకు వెళ్లే వాళ్ళు జాగ్రత….భర్త కళ్ల ముందే చనిపోయిన భార్య*_
_ముంబైలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది .బీచ్‌లో గత ఆదివారం విషాద ఘటన జరిగింది._
_జ్యోతి సోనార్ (32), ముఖేష్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లారు._
_అక్కడ రాళ్లపై కూర్చుని వీడియోలు తీసుకున్నారు._
_ఈ క్రమంలో ఓ బలమైన అల వారిని తాకింది._
_దాని తీవ్రతకు భర్త కళ్ల ముందే జ్యోతి సముద్రంలో కొట్టుకుపోయింది._
_రాత్రికి ఆమె మృతదేహం లభ్యమైంది._
_ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది…!!_
