అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి
తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు





