వర్గల్ మండల్ లోని నెమటూర్ గ్రామానికి చెందిన భీమ గళ్ళ కిష్టయ్య కుమార్తె వివాహానికి వర్గల్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి పుస్తె మెట్టెలు అందించడం జరిగింది. ఇందులో నెమటూర్ ఎంపిటిసి శ్యామల షాదుల్లా గౌడ్ మరియు వర్గల్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నాగరాజు పాల్గొనడం జరిగింది.
