సిద్దిపేట జిల్లా ములుగు మండల్ బహిలంపూర్ గ్రామానికి చెందిన దయ్యపు ఐలయ్య. కొడుకు రామ స్వామి. అనారోగ్యంతో మృతిచేందగా వారి కుటుంబాన్ని పరామర్శించి.రూ 10.000 పదివేల ఆర్థిక సహాయం అందించిన స్థానిక ఎంపీటీసీ ఎంపీటీసీలా ఫోరమ్ మండల్ అధ్యక్షులు దుంబాల లింగా రెడ్డి. ఉపసర్పంచ్ కనకయ్య నాయకులు రామ్ రెడ్డి. Brs అధ్యక్షులు కుమార్.వార్డ్ సభ్యులు మల్లేష్ యువజన నాయకులు పంజలా భాస్కర్ గౌడ్. కృష్ణా రెడ్డి. బాలనర్సు. రమేష్. విరి వెంట ఉన్నారు
