బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శ కేతిరెడ్డి అనిల్ రెడ్డి ధన్యవాదాలు లక్షెట్టిపేట మండలంలో రంగపేట గ్రామంలోని , అంబెడ్కర్ వారసుల కాలనీ లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా కాలనీ మహిళల కోరిక మేరకు, మన యువ నాయకులు కేతిరెడ్డి అనిల్ రెడ్డి సౌండ్ సిస్టమ్ బాక్షులు, కొనుగోలు చేసి మహిళలకు అందజేయడం జరిగింది, అందుకు గాను అనిల్ రెడ్డి కాలనీ పక్షణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .
