Breaking News

చైనా నుండి దిగుమతి అవుతున్న టెస్టింగ్ సాల్ట్…

376 Views

అజినో మోటో… మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టెస్ట్ సాల్ట్ వేసిన, ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపదడం తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండ పారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *