రేపే డిజెఎఫ్ జర్నలిస్టుల గర్జన..రండి..తరలిరండి
అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద మీడియాలంటూ తారతమ్యం లేకుండా, యూనియన్లు అంటూ వివక్షత లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలనే లక్ష్యంతో డిజెఎఫ్ ఆధ్వర్యంలో రేపే (ఆదివారం) ఓరుగల్లులో ‘ జర్నలిస్టుల గర్జన ’. చిన్న,మధ్య,పిడిఎఫ్,య్యూట్యూబ్,వెబ్ న్యూస్ జర్నలిస్టులందరూ యూనియన్లు , మీడియాలకతీతంగా రండి..
తరలి రండి.
