Breaking News

పెళ్ళి కొడుకు ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి.

112 Views

*పెళ్ళి కొడుకు ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే  సతీమణి బండ్ల జ్యోతి* గద్వాల నియోజకవర్గం వీరాపురం గ్రామంలో సూర్య జగదీశ్వర్ రెడ్డి  పెళ్ళికొడుకు చేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి కాబోయే పెళ్లి కొడుకును అక్షంతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.

*అనంతరం నది అగ్రహారంలో వార్డులోని వారి స్వగృహంలో నామకరణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని చిన్నారికి అక్షతలు వేసి ఆశీర్వదించడం జరిగింది*

ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి మహిళా అధ్యక్షురాలు రాధమ్మ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *