ప్రాంతీయం

సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

205 Views

ఏటూరునాగారం సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు

ఏటూరునాగారం, సెప్టెంబర్ 01

ఏటూరునాగారం బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆదివాసులు సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన మండల బిఆర్ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాస్ సునీల్ కుమార్,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్,జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఎంపీటీసీ కోట నరసింహులు,మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా,తాడూరి రఘు, కూనూర్ మహేష్,పిఎసిఎస్  డైరెక్టర్ మాదరి రామయ్య, ఎండి అజ్మత్ ఖాన్,పల్ల రఘు, గండేపల్లి నరసయ్య,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అరిఫ్,పెండ్యాల ప్రభాకర్,  గోస్కుల రాంబాబు,కాళ్ళ రామకృష్ణ,కొండాయి చిన్ని దడిగల లక్ష్మణ్,ప్లాస్టర్ వెల్లేష్ గౌడ్,పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *