Breaking News

ఎస్సి కార్పొరేషన్ లోన్స్

766 Views

 

ములుగు,సెప్టెంబర్ 01

ప్రధాన మంత్రి ఆనుసుచిత్ జాతి ఆభ్యుధమ్ యోజన (పీఎం-ఏజేఏవై ) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ములుగు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారుల నుండి ధరఖా స్తులు కొరనైనదని గతంలో ఎస్సి- కార్పొరేషన్ ఓబియం యంఎస్ వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న(1054) వారు మాత్రమే తమ పేర్లను సంబందిత ఎంపీడీఓ కార్యా లయంలో సరిచూసు కొని తాము ఎంచుకున్న స్కీముకి సంబందించిన మొత్తం వ్యయంలో బ్యాంక్ వాటా / లబ్ధి దారుడి వాటాకి సంబందించిన మొత్తన్ని సంబందిత బ్యాంక్ నుండి బ్యాంకు కాన్సెంట్ /బ్యాంక్ సమ్మతి పత్రంతో పాటు కుల, ఆదాయం,రేషన్ కార్డు,ఆధార్ కార్డు నఖలుతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటో సంబందిత ఎంపీడీఓ లకు తేది : 30.09.2023 లోపు సమర్పిం చగలరని జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఈడి తుల రవి అన్నారు.గడువు ముగిసిన తరువాత వచ్చిన ప్రతి పాధనలు స్వీకరించబడవని తెలిపారు.యూనిట్ విలువ 1.00 లక్ష వరకు యూనిట్ వ్వయం శాతం%మొత్తం రూ II యూనిట్ విలువ 2.00 లక్ష వరకుయూనిట్ వ్వయం శాతం%1పీఎం -ఏజెవై సబ్సిడీ 50% 50000 14 0000 70%ఇయంఎఫ్ / కార్పొరేషన్ సబ్సిడీ 30%30000 బ్యాంక్ లోను 10% 10000 60000 30% లబ్ధి దారుకి వాట మొత్తం 10% 10000 మొత్తం 100000, 200000, 100% ఉండనునట్లు చెప్పారు.

Oplus_131072
Oplus_131072
Janapatla Jayaraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *