Breaking News

డివిజన్ గా ప్రకటించాలని కోరుతూన్నాము

224 Views

దూల్మిట్ట.. చేర్యాలను రెవెన్యూ

డివిజన్ గా ప్రకటించాలని కోరుతూన్నాము

, రేపటి రోజున (సెప్టెంబర్ రెండు )జరిగే ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రాంత ఆకాంక్షను ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటూ, సంపూర్ణమైన బందుకు మండల ప్రజలు విద్యార్థులు అందరు సహకరించాలని, మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కో,కన్వీనర్ సుందరగిరి భాస్కర్ జేఏసీ నియోజక వర్గ నాయకులు చెట్కురి కమలాకర్, గద్దల మహేందర్, గోనేపల్లి రమేష్ సుద్దాల నరసింహులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *