ప్రాంతీయం

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం

180 Views

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ బుధవారం రోజున సమావేశంలో జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ చారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది నూతన ప్రభుత్వానికి మన సంఘ అభివృద్ధి మన సంక్షేమం గూర్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కు  ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ కు విన్నవించుకోవడానికి వీరిని సన్మానిస్తూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది త్వరలో తేదీని ప్రకటించడం జరుగుతుంది ఈ సమావేశంలో  రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రోజు రమేష్ జిల్లా కార్యదర్శి సనుగుల సత్యం కోశాధికారి కొలనూరి శంకర్ సుంకోజి రమేష్ జిల్లా మాజీ అధ్యక్షులు తిప్పవరం రవీందర్ గంభీరావుపేట మండల అధ్యక్షులు కొలనూరు వేణు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు ఆంజనేయులు సిరిసిల్ల మండల అధ్యక్షులు సనుగుల రవీందర్ కోనరావుపేట మండల అధ్యక్షులు సుంకోజు సత్తయ్య జిల్లా ప్రచార కార్యదర్శి కోడిముంజ రాజు స్తంభంపల్లి రామచంద్రం రామాచారి సిలుముల శ్రీనివాస్ వెగళం రాధా కిషన్ చొప్పదండి లచ్చన్న దర్శనాల లక్ష్మణ్
జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *